LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Uyyala Jampala

•

2013

Nijamga Idi Nenenaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిజంగా ఇది నేనేనా
ఉయ్యాల జంపాలలు ఊగేను నా ఊహలే
ఇదంతా నీ మాయేనా
గుండెల్లో జల్లంటూ ఉల్లాసం ఉప్పొంగెలే
కనులే కలిసే మనసే మురిసే ఆనందం ఆకాశం అంచుల్ని తాకిందిలే
నిజమై ఎదుట నీడై వెనక దాగుంటే నువ్వేలే

హే యే యే హే యే యే నువ్వే నువ్వే లే
హే యే యే హే యే యే నువ్వే నువ్వే లే

హ్మ్ తిడితే సిగ్గే పడతా కొడితే ముద్దే పెడతా
నీ కోపం అంతా నా పై ఇష్టం కదా
మళ్లీ మళ్లీ నీతో నేనే తగువే పడతా
జరిగిన జగడం అంతా ప్రేమే కదా
నిన్న నువ్వేలే రేపన్నా నువ్వేలే

హే యే యే హే యే యే నువ్వే నువ్వేలే
హే యే యే హే యే యే నువ్వే నువ్వేలే

నీకై నేను పుట్టానులే నాకై నీవు పెరిగావులే
ఉయ్యాల్లోని బంధం ఇది వెయ్యేళ్లైనా ఉంటుందిలే

రాజా ఇన్నాళ్లు సర్వం నువ్వేలే

హే యే యే హే యే యే నువ్వే నువ్వేలే
హే యే యే హే యే యే నువ్వే నువ్వేలే

ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ

WRITERS

MR SUNNY, RAMBABU GOSALA, VASU VALABOJU

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Uyyala Jampala

2013

01

Uyyalaina Jampalaina

Anudeep Dev, Harshika Gudi, Sunny M R

02

Lapak Lapak Ayipothundi

Sunny M.R.

03

Nijamga Idi Nenenaa

Harshika Gudi, Sunny M R

04

Mana Bandham

Sunny M R

05

Dher Tak Chala Hindi

Arijit Singh, Sunny M R

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist