మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా
విడిపోయే చివరి క్షణం మదిలో మాట్లాడిగేవా
నాతో ఇన్నాళ్లు ఉన్నావే కోపంగా
నీలో ఈ మౌనం మారింది శాపంగా
నా గుండెలో దాగిన నిజాన్ని
నే ఇచ్చిన దానమే ప్రాణాన్ని
మౌనమే గుండెకే వినిపించేలా
రెప్పలో ప్రేమని కనిపించేలా
నా గుండెలో దాగిన నిజాన్ని
మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా
విడిపోయే చివరి క్షణం మదిలో మాట్లాడిగేవా
నాతో ఇన్నాళ్లు ఉన్నావే కోపంగా
నీలో ఈ మౌనం మారింది శాపంగా
నా గుండెలో దాగిన నిజాన్ని
నే ఇచ్చిన దానమే ప్రాణాన్ని నా రాతనే ఇంతని