LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Cameraman Gangatho Rambabu & Pawan Kalyan Hits...

2012

Melikalu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో
మిరకిల్ జరుగుతుంది ఆయాయో
మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో
మేరె దిల్ ధీమతానక డాన్సఆయో
హే నచ్చవబ్బాయ్ కౌ బాయ్ లవ్ బాయ్ మహా తడుకాయ్
వచనబ్బాయ్ బుజ్జాయి ఎంజాయ్ మేరీ కడక్ ఛాయ్
ఏయ్ సిల్క్ సిఫాన ఇష్క్ తుఫాన దోచుపోతా సరే నా
రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా
లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక
రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ
పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా

ఇలా లిప్ లాగేశావ్ ఆలా నిప్పు రాజేసావ్
తరారు నువ్ నా
నన్నే దోసుకొచ్చేసావ్
నీతో తీసుకొచ్చేసావ్ తరరు నువ్ నా
కిస్ క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకిని
పరేషాన్ చేసావులే పిలగాడిని
ఫుల్ ఫాలోయింగ్ నీదే కదా
చూసి చూడంగ పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా
రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా
లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక
రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ
పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా

నీలో ఉంది హేరోయిన్ నువ్వే నా హీరోయిన్
తరారు నువ్ నా
చూపుల్తోనే బారెల్ గన్ ట్రిగ్గర్ నొక్కి ధన ధన్త రారు నువ్ లా
నాలో నువ్వొచ్చి
షెహనాయ్ ని ఎట్టా మోసేదే అమ్మడు ఈ హాయ్ ని
యాడ చూస్తున్న నీదే హవా
ఐ అం లక్కీ ర దక్కవు రా అకిరా కురసావా
రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా
లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక
రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ
పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా
హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో
మిరకిల్ జరుగుతుంది ఆయాయో
మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో
మేరె దిల్ ధీమతానక డాన్సఆయో

WRITERS

MANI SHARMA, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other