LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Cameraman Gangatho Rambabu & Pawan Kalyan Hits...

2012

Joramochindhi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జరమొచ్చింది చెమటట్టింది ధడపుట్టింది బెంగొచ్చింది
హాయొచ్చి సొయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి
మద్య రాత్రి మెలుకువొచ్చి యేడుపేమొ తన్నుకొచ్చి
ఏటేటో అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో
నాకేటో అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే

ఒల్లంత యేడెక్కి పొతాఉందే
కొంపలో కూలరే ఎట్టించుకో
పొద్దంత గొంతెండి పొతాఉందే
బారాన పుల్లైసు కొరికేసుకో

దిగులొచ్చింది దిగులొచ్చింది ఒనుకొచ్చింది ఉడుకొచ్చింది
అట్నుంచి ఇట్నుంచి అబ్బినిన్నట్నుంచి
చీరకట్టు సలుపరించి పుట్టుమచ్చ పులకరించి
యెటేటొ అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో
లొనేదొ అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో

నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే
నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే

నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు
ఎక్కడో నరం నలిగిపొయిందేమో
ఎం తిందాంఅనుకున్నా ఎక్కట్లేదు
అందుకే స్లిమ్ముగా ఉన్నావేమొ

గుబులొచ్చింది గొడవొచ్చింది కసురొచ్చింది బెదురొచ్చింది
అదివొచ్చి ఇదివొచ్చి ఒంటిమేదకీడొచ్చి
చెప్పలేని సైడునుంచి సుర్రుమంటు సలుపొచ్చి
బొత్తాలె తెగిపొతున్నైరో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో
సిగ్గిడిచి అడుగుతుంటిరో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో

నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె
నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె

WRITERS

MANI SHARMA, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other