LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sammohanam

•

2018

O Cheli Thaara

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ చెలితారా నా మనసారా
మరలా మరలా మరలా
నిను రమ్మని వెలుగే తెమ్మని
మరోసారి నీతో అంటున్నా
అనగా అనగా కలలాగా
నిన్ను అనుకోలేను జతగా
కదిలే కథలాగా
నీతో కలిసుంటాను నీతో కలిసుంటాను

నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్ధమైనదే
ఏదో వెలితి ఏదో శూన్యం
నలిగినది హృదయం
కదలదికా సమయం
ఓ చెలితారా

నువ్వే పక్కనున్న పూటా
పాటే పండు వెన్నెలా
తోడై నువ్వు లేని చోటా
నేనో మూగ కోయిలా
నువ్వే నాలో చలనం
ఎధనోయలలూపే పవనం
నువీ లేని విరహం
ప్రతి క్షణము నాకో మరణం
రావే చెలియా నీ రాకే కిరణం
ఓ చెలితారా నా చెలితారా

WRITERS

RAMAJOGAYYA SASTRY, VIVEK SAGAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sammohanam

2018

01

Oohalu Oorege Gaalanthaa

Haricharan, Keerthana

02

Manasainadedo

Vivek Sagar

03

O Cheli Thaara

Haricharan

04

Kanulalo Thadigaa

Chaitra Ambadipudi

From This Artist