కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా
నువ్వు లేనిదే ఇక నేనెలా నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా
ఏదీ ఆ క్షణం ఏదీ ఆ గతం నా మాది వెతుకుతున్నది
ఏ ధరి తోచక నిలిచినా జీవితం బరువై బ్రతుకుతున్నది
అనలేని మనసేమో లోలోపల ఆవేధనౌతున్న వేళా
నా నిజం తెలిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా
కలిసేదేందుకు విడిపోయేందుకా తెలిసీ తెలియకున్నది
ఎడబాటన్నది ఎవరికీ వేడుక మనసె అడుగుతున్నది
అలలాగా గగనాలకేగిరే కల విరిగింది విలయాలు తాకి గాయమై గడిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా