LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Deva Raaja

•

2023

Deva Raaja

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తదుమ్ తనిక తకుమ్త నీయ తకదును తదుమ్త నిక తదుమ్ తనిక తా
తదుమ్ తనిక తకుమ్త నీయ తకదును తదుమ్త నిక తదుమ్ తనిక తా
తదుమ్ తనిక తకుమ్త నీయ తకదును తదుమ్త నిక తదుమ్ తనిక తా
తదుమ్ తనిక తకుమ్త నీయ తకదును తదుమ్త నిక తదుమ్ తనిక తా

దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే ఆ ఆ
భావ బీజ గణ్య వాహిని నిత్య నూతనే ఆ ఆ
మలయజ హాస హాస్య వినిమయముగ లలిత సాధ్వితే
సరసిజ వీక్ష నాక్ష విభజిత కావ్య కధన నాయికే
ప్రభవ ప్రభకలిత విభవ శుభ జలిత విభుధ సంస్తుత్య భూమికా
మలుపు కనపడని మునుపు ఎదురవని జగతి చేరింది తెలియక

నిజమనుకోనే క్రీనీడలే అడుగడుగున ఉంటాయని తెలుపదు కదా ఓ పాఠమై చదువే
నిలకడ అనే ఆ మాటకే నిలబడమనే అర్ధం అని అతి సులువుగ అనిపించదే బ్రతుకే
భ్రమలమై కాన భ్రమణమే చేసి భ్రమరమౌతుంది కాలమే
అడుగు తడబడగా నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే
వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక వెలిగి వస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే
జారే జారే నెర్రలపై ప్రయాణమే ఈ జీవితం
పరాకనే తెర దాటితే జయం సదా సదా

దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే

WRITERS

GORTHI VIJAYA BRAHMANANDAM, KALYAN CHAKRAVARTHY

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Deva Raaja

2023

01

Deva Raaja

Arya Dhayal, Vijai Bulganin