LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyric cover art

Ala Vaikunthapurramuloo

2002

Sittharala Sirapadu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు

బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో

జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతో కయ్యానికి తొడగొట్టీ దిగాడు

అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు
పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు

పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి
అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే

WRITERS

VIJAY KUMAR BHALLA, S. THAMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other