LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gam Gam Ganesha

•

2024

Brundavanive

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అందాల అందాలఅందం నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే
మందార మందార గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి కలలడిగే పిల్లరా నయగారమే నాపై చల్లే
బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే నా ఆనతివై రావే

అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే యధావిధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే హడవిడి పడి పడేసావే మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే విడువనులే చెలి నిను క్షణమే
బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే సింధూరివే

సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే తనువులు తొనికే అదే అదే వ్యదే కధాయేనే
నీడలా వెంట సాగని నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే గుండెలో వేదనేదో వినవే మనువడిగే మధనుడి స్వరమే
బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే నా ఆనతివై రావే

WRITERS

VengiSudhakar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Gam Gam Ganesha

2024

01

Gam Gam Ganesha Motion Poster Music

Chaitan Bharadwaj

02

Brundavanive

Chaitan Bharadwaj, Sid Sriram

03

Picchiga Nacchesave

Anurag Kulkarni, Chaitan Bharadwaj, Suresh Banisetti

04

GGG Rap

Chaitan Bharadwaj

05

Gam Gam Ganesha Theme

Chaitan Bharadwaj

From This Artist