LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vayyari Godari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వయ్యారి గోదారి నువ్వే
నా దారికే వచ్చి చెరావులే
నా వెంట నువ్వు నడిచి రావే
నూరేళ్లుంటా నీడల్లే
తెల్లారి సూరీడు నేనై
నీ అలలపై తేలుతున్నానులే
జన్మంతా ఈ జ్ఞాపకాలే
మోస్తూనే ఉంటాను లే
కాలమంతా కాస్త ఆగిపోతే ఎంత బాగుంటుందే నిజంగా
నాతో పాటు నువ్వునందుకే ఈ చోటుందే ఇంతందంగా
నిన్నే చూస్తూ ఈ ప్రాణమే పోతే పోనీ….
పిల్ల నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా

చందమామే చెంతనుంటే
మినుగురులే దేనికింక నా దారిలో
కళ్ళముందే కలలు ఉంటే
నిద్దురలే ఎందుకంట రాతిరేళలో
గిర గిర గిర ఊహలన్నీ నీ వైపు సాగగా
గడిచినదే రోజు చిన్న గడియలా
ముడిపడదని నీకు నాకు అన్నావు ఎప్పుడో
కలిసే ఉన్నముగా
పిల్ల నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా

మేఘమల్లే తేలిపోతూ
నిలకడగా ఉండదే నీ తీరు
ఎదుట ఉంటూ ఎదురు చూస్తూ
నీరందని నేలనై నేనున్నాను
చిటపటమని ఓ చినుకుల నువ్వు కరగవా
చిగురలనే తొడుగుతాను ప్రేమగా
పదపదమని తూనీగలా నన్ను చేరవా
నా లోకం నీవుగా

పిల్ల నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా

WRITERS

KASARLA SHYAM, RR DHRUVAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other