LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Aha Naa Pellanta

•

2011

Nuvve Nachavu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీకోసం

నీకోసం

నువ్వే నచ్చావు ప్రేమలా
నాతో కలిసావు నీడలా
నువ్వే నచ్చావు ప్రేమలా
నాతో కలిసావు నీడలా
మౌనమే దాటని మాటలే నీవని
కన్నులే కలవని కలయికే నీవని
ఏవేవో అనుకుంటున్నా
ఎన్నెన్నో కనుగొంటున్నా
పులకింతలోనే ఉంటున్నా
పులకింతలోనే ఉంటున్నా
ఎదరాగమే వింటున్నా
కనుతెరచి కలగంటున్నా
ఇది వింత సుఖమే అంటున్నా
ఇది వింత సుఖమే అంటున్నా
ఆ మురళి రవళిలో సరిగమలా
ఆ నిండు కడలిలో తొలి అలలా
అర విచ్చుకున్న పూవనిలా
ఆ నింగినున్న చిరు తారకలా
నీ చెలిమి కనిపిస్తూ ఉంది
అని నాకు అనిపిస్తూ ఉంది
నువ్వే నచ్చావు ప్రేమలా
నాతో కలిసావు నీడలా

అనురాగ లోగిలి నీవే
అనువైన తోడువి నువ్వే
అపరంజి హృదయం నువ్వేలే
అపరంజి హృదయం నువ్వేలే
అభిమానమైన నువ్వే
అనుబంధమైన నువ్వే
అపురూపమంటే నువ్వేలే
అపురూపమంటే నువ్వేలే
నిలువెల్ల వెలుగుల వేకువలా
సిరిమల్లె జల్లుల వెల్లువలా
హరివిల్లు రంగుల పల్లకిలా
తొలి వలపు గుండెలో అల్లరిలా
నీ చెలిమి కనిపిస్తూ ఉంది
అని నాకు అనిపిస్తూ ఉంది
నువ్వే నచ్చావు ప్రేమలా
నాతో కలిసావు నీడలా

WRITERS

SIRASRI, RAGHU KUNCHE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Aha Naa Pellanta

2011

01

Subramanyam

Raghu Kunche

02

Nuvve Nachavu

K. S. Chithra, Raghu Kunche

03

Left Choosthey

Raghu Kunche

04

Vennela Deepam

Raghu Kunche

05

Saturday Evening

Raghu Kunche

From This Artist