అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే
నీలో స్పీడుకే ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే అటకేక్తాంది చోడ్కే
మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా నా గుండె గోడకే
అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే
దూరం పెంచకే మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే నాలో మాస్సు గాడికే
అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే
నువు స్విచ్చే లేని కరెంటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
రావే ట్రేడుకే ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే షాకే సెన్సారు బోర్డుకే
అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే