LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Romeo Juliet

•

2022

Romeo Juliet

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పై పై Sweetie పై
Romeoకి Julietలా, Radioకి Satelliteలా
Lub Dub Heart Beatలా, ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో Chocolateలా, నవ్వులేమో Magnetలా
నచ్చినావు అన్నివేళలా, మస్తుగున్న Chandamamaలా
Newton చెప్పిన సూత్రమేదో గుండెనే లాగెనా
U-turn తిరిగే నీడలాగా వెంటనే సాగనా
Veturiలా Nanduriలా వర్ణించమంటే నీపై ప్రేమే భాషాలన్నీ చాలవే మరి

Romeoకి Julietలా, Radioకి Satelliteలా
Lub Dub Heart Beatలా, ఉండిపోనా నీకు నేనిలా

ఆ మేఘమే వానలా మారి నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి నా సొంతమే అవ్వగా
ఎప్పుడైనా నాకు నేను నిన్న దాకా నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా

Romeoకి Julietలా, Radioకి Satelliteలా
Lub Dub Heart Beatలా, ఉండిపోనా నీకు నేనిలా
పై పై Sweetie పై
పై పై Sweetie పై

WRITERS

RAGHURAM, THAMAN S

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Romeo Juliet

2022

01

Romeo Juliet

Aditi Shankar