LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vesavi Kalam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

నీ వైపే చూసేలా నా కళ్ళకి సంకెళ్లు వేసావులే
నీ వెంటే సాగేలా పాదాలకి పాఠాలు నేర్పావులే

మ్ కనికట్టే చేసావే కనుసైగతో
వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే
ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఓ ఓ ఓ (ఆ ఆ ఆ) ఓ ఓ (ఆ ఆ ఆ)

నీ జతలో నీడల్లే ఉండనా
కడదాకా కన్నీరు అన్నదే రానీకా

ఏం మాయనో నడిపింది నన్నిలా
నీదాకా అడుగైన దూరమే కానింకా

ఏ జన్మలోను ఇంతటి యోగం రాదే
ఎనలేని సంతోషాల జాడే నీవే

హరివిల్లై రంగుల్లో ముంచేసావే
వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఓ కధగా చెప్పాలి అంట నీపై ఇష్టం
ఎంతైనా సరిపోదులే సమయం

నీ నవ్వునే చూస్తూనే ఉంటే మరి కలకాలం
నను ఆపలేదు ఇక ఏ కష్టం

కలనైనా విడిపోదాంట నీపై ధ్యాస
కడదాక నీదేనంట నా ప్రతి శ్వాసా

హో అయిపోయా నీ ప్రేమకే బానిసా
వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

WRITERS

RR DHRUVAN, Alaraju

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None