LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Thippukuntannav

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
బెల్లం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క
బెల్లం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క
గుడి చుట్టూ భక్తుని లెక్క
బారు చుట్టూ తాగుబోతు లెక్క
తిప్పుకుంటాన్నవ్ తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
యహే తిప్పుకుంటాన్నవ్ తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటనావ్

పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి
పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి
అరె కొబ్బరికాయ బుట్ట పట్టుకొని కోవెలకే నువ్ పోతూ
నా తలకాయలా గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ
సూర్యుని చుట్టూ భూమి లెక్క
పైసల చుట్టూ మనుషుల లెక్క
తిప్పు అరె తిప్పు అబ్బా తిప్పుకుంటాన్నవ్ తిప్పు తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
అరె తిప్పుకుంటాన్నవ్ తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ వెనక తిప్పు తిప్పేస్కుంటనావ్

కళ్ళే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాటలు చెబుతావ్
కళ్ళే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాటలు చెబుతావ్
అందరి కంటే చిన్న ముల్లిలా అలిగి నువ్ కూసుంటావ్
సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్
ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి
తిప్పు ఏం తిప్పుతున్నవే
తిప్పుకుంటాన్నవ్ తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
యే తిప్పుకుంటాన్నవ్ తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేస్కుంటనావ్

కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
పంటల్లో తెగులు లెక్క
తగులుకోకు నువ్ నా ఎనక
ఇడిసి పెట్టేసేయ్ ఇడిసి పెట్టేసేయ్
నా యెంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసేయ్
ఇడిసి పెట్టేసేయ్ ఇడిసి పెట్టేసేయ్
నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్

WRITERS

Chandra Bose

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other