ఓ చెలి కోపంగా చూడకే చూడకే
తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారం అంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం
నాలో మరణం అంటే ఏమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా
మనవి కాస్త ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి
నా ఊపిరి అందులో పడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురు పెట్టు నవ్వు మేగానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా
నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా
గుండెలో ఏం ఉందొ కళ్ళలో చూడవా
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నావే నా దారిని
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే