పో పో పో పో పో పో పో పో పో పో పో పో పో పో
దూరమా వెళ్లిపో దూరంగా నువ్ వెళ్లిపో
మనసుల మధ్యకి రాకు వెళ్లిపో
మౌనమా వెళ్లిపో మౌనంగా నువ్ వెళ్లిపో
స్వేచ్చకి చిరునామా వీళ్లే
మోమాటాల జాడ మచ్చుకైనా లేదులే
వెలితి అన్న మాట వీళ్ల మధ్య రాదులే
రెండు ప్రాణాలకి ఒక్కటే ఊపిరే
చనువు ఎంత ఉన్నా చిన్న గీత దాటరే
లోకానికి అర్ధమే అవ్వరే (ఓ ఓ ఓ ఓ)
దూరమా వెళ్లిపో దూరంగా నువ్ వెళ్లిపో
మనసుల మధ్యకి రాకు వెళ్లిపో
మౌనమా వెళ్లిపో మౌనంగా నువ్ వెళ్లిపో