ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే చెదగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
తాననననననననననని నాననే తురురురురురురురురురురురు తరి రారే
తననన ని గ ని గ ని గ ప ద ని స గ స గ మ ప తనన తనన తనన
రి గ మ ప ని గ ని గ ని గ ప ద ని స గ స గ మ ప తనన తనన తనన
తనన తనన తనన తనన రి గ మ ప ని గ ని గ ని గ ప ద ని స గ స గ
అ ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒకరు పుడతారు వాళ్లనే దేవతలు అంటుంటారు
ఓ ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు అందుకే దేవుడు నిను చూపించాడు
బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే
పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే
నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే
పొదిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే
అరరే అరరే ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే చెదగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
స మి సా స ప స మి రి మి రి ప గ మ స రి గ మ స రి గ మ గ ప