ఆ ఆ సర్కారు వారి పాట ఆ ఆ సర్కారు వారి
వాడి పోయే వీరి కట్టు కథలు
Taking the tax he on the attack
Superstar vibes speaking the facts
ఎక్కడికక్కడ దాక్కోండి బేటా
Bang bang bang I wanna flow
Taking no step back వెనుకాడడు
Feeling the fire పక్కకు జరుగు
Boss man do do the toss man
You're the ఖాస్ man వీళ్లందరి కోసము
వేట మొదలు ఆట మొదలు అతడే సర్కారు
Weapons ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు
భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
Boss man bring the heat మన Superstar
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
మారు మారు బేటా బేటా బేటా బేటా బేటా బేటా
సర్కారు వారి వేటా వేటా వేటా వేటా వేటా వేటా
వేట మొదలు ఆట మొదలు అతడే సర్కారు
Weapons ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు
భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
Boss man bring the heat మన Superstar Star Star Star
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట Powerful మాట
Reverse లేని బాట Sir తీసేస్తాడు తాట