నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబు నువ్వే నువ్వే
నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే
నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని పెర్ఫ్యూమల్లె చుట్టేస్తావే
ఓ మై బేబీ ఓ ఓ నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ ఓ నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ ఓ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి
క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా వేకప్ కాల్ అయి వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే
ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే
ఓ మై బేబీ ఓ ఓ నీ పక్కన వాలాలి
ఓ మై బేబీ ఓ ఓ నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ నీ కౌగిలి ఖాళీ పూరించాలి
క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ