టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే
ఏయ్ విన్నారోయ్ విన్నారోయ్
విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే
గల్లా లుంగి ఏసుకో గడ్డివాము సూసుకో
గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల
గడ్డపార తీసుకో గట్టునింక తవ్వుకో
సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా
నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే