నిదురలే చెదిరెనే నీ గాలితో
సమయమే వెలిగెనే నీ ప్రేమతో
చిరునవ్వై పూచెను ప్రతిక్షణం
వెలిగే ఉదయాలన్నీ నీలాగా ఎదురై వస్తే
ప్రతి రోజు కొత్త పుట్టుకే
కాలం కరిగే పోనీ లోకం విడిగా పోనీ
నీవే లేని నేను కలనైనా లేను సుమా
తోడై నీవే ఉంటే దిగిరాని గగనమా
నిదురలే చెదిరెనే నీ గాలితో
సమయమే వెలిగెనే నీ ప్రేమతో
చిరునవ్వై పూచెను ప్రతిక్షణం