ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చుండదు
రేయింపగలు ఎదురు చూశా ఈ క్షణం కోసం
కోటి దండాలు పెట్టుకున్నా ఈ ఘడియ కోసం
దిండులో మోహం దాచుకుంటే నా ఊపిరి నాకే
ఆ చలిలో వెచ్చటి దుప్పట్లో
నా కుడి చేయి ఎడమ చేతిని తాకితే
మరోకటో మరోకటో ఏ పేరైతేనేం
ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు
మళ్లీ మళ్లీ కావాలి ఇలాంటి క్షణాలు
మరో క్షణం గురించి ఆలోచిస్తూ
మళ్లీ ఇలా బతుకుతామో ఎవరికీ తెలుసు
కలిసిన ప్రతిసారి ఇదే మోహం
ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి
ఈ క్షణం, ఈ మోహం, నువ్వు, నేను, ఈ సముద్రం