LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naa Valla Kadhe

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా వల్ల నా వల్ల ఓహో నా వల్ల నా వల్ల ఓహో
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బ్రతకలేనులే
నిన్నే నా మనసుతో ఎప్పుడైతే చూశానో అప్పుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్ల నుంచి నీరు లాగా నువ్వు జారగా కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా నీకై ఆశగా చూస్తుండగా
నీకేలాగ ఉందొ గాని ఈ క్షణం
చిమ్మ చీకటైంది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం ఒకలాంటిదే కదా
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బ్రతకలేనులే

నువ్వే నేనానెంత స్వార్థం కదా
నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా
వంద ఏళ్ళ నీ పచ్చబొట్టు నీ జ్ఞాపకం
వచ్చి చూడేలాగా ఉందొ నా వాలకం
నీ ధ్యాసనపడం నా శ్వాసనపడం రెండు ఒక్కటే కదా ఓ ఓ ఓ
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బ్రతకలేనులే

WRITERS

Bhaskarabhatla

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist