LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sevala Nidhulanu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సేవల నిధులను నీవిమ్మాపాతక నాశక అయ్యప్ప
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల ఇక ఈ నీ దయయే నాకెల్లా
ఈ నీ మాయకు లేదెల్ల ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప

కనులకి దృష్టిని కలిగించీ కాపాడిన దేవా నిను కనగా
కనులకి దృష్టిని కలిగించీ కాపాడిన దేవా నిను కనగా
మాఎద నిండెను నీ అందం
మాఎద నిండెను నీ అందం ఏ ఊహలకైనా ఆనందం
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప

మూగనోరైనా పాడేనే అంధుడును స్వర్గమే చూసేనే
మూగనోరైనా పాడేనే అంధుడును స్వర్గమే చూసేనే
ఎల్లలు గాలును నీ లీలే
ఎల్లలు గాలును నీ లీలే నన్నేలేవే నీ నయనాలే
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా పాతక నాశక అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం శరణం శరణం అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం స్వామి శరణం

WRITERS

P B SREENIVOS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other