గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే
గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే
ఈ పెళ్ళి పిల్ల సిగ్గంత చూడాలి లే అడుగులోన అడుగేసుకెళ్తుంది లే
కాటుక కళ్ళు మెరిశాయి మెరిశాయి లే
ఇకపై తన ఒళ్ళో ఒదిగుండి పోతుంది లే
ఓ చీరంచులోనే తారలెన్నో అన్ని మెరిశాయి మెరిశాయి
గాజుల్ల తిరిగే ఋతువులే పచ్చ పచ్చాని కాంతుల్ని తెచ్చాయి
గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే
బంగారు బొమ్మ ఇస్తున్నా మీకు కాస్త జాగ్రత్త జాగ్రత్త బంగారు తల్లిరా బంగారు తల్లిరా
అంతా రా రండి ఆనందించండీ తెగ చిందేసి చిందేసి చిందేటి ఆనందం అందరిదీ ఆనందం అందరిదీ
మీ కళ్ళే చేసే సైగల్లో ఏదో గమ్మత్తుగా మత్తు దాగుందే
కలలే ఎన్నెన్నో హరివిల్లై అన్ని రంగుల్నీ తానే మరి చూపింది
ఈ పెళ్ళి పిల్ల సిగ్గంత చూడాలి చూడాలి లే అడుగులోన అడుగేసుకెళ్తుంది లే
కాటుక కళ్ళు మెరిశాయి మెరిశాయి లే
ఇకపై తన ఒళ్ళో ఒదిగుండి పోతుంది లే
గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే