ఏ ఎందుకు why ఇలా నాకు మాత్రం ఎందుకిలా
తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా
తప్పే కానీ ఒప్పు కూడా తప్పైపోయేనిల్లా (why)
ఏ ఎందుకు ఎందుకిలా ఎందుకని ఏ (why)
ఏ ఎందుకు ఎందుకిలా తప్పు తప్పై ఏ (why)
ఏ ఎందుకు ఎందుకని అయిందిలా (why)
ఏ ఎందుకు ఎందుకని నా కర్మ కాలే (why)
ల ల ల ల ల ల ల ల ల ల ల ల లాలలా
ల ల ల ల ల ల ల ల లాలలా లాలలా లా
ల ల ల ల ల ల ల ల ల ల ల ల లాలలా
ల ల ల ల ల ల ల ల లాలలా లాలలా లా
భారాలు ఘోరాలు నాకే ఎందుకిలా
వారాలు వర్జ్యాలు కాపాడవేలా
కష్టాలు శాపాలు నాకే ఎందుకిలా
జాలంటూ లేదంటూ నన్నే ఎందుకిలా
లోకంలో బోలెడు మంది పక్క ఎదవలు ఉన్నారే
వాళ్లందరిని వదిలేసి నన్నే ఎందుకిలా
ధూళంతా తీర్చేసింది టైమే ఎందుకిలా
సాంతం మొత్తం నాకించిందీ లైఫే ఎందుకిలా
ల ల ల ల ల ల ల ల ల ల ల ల లాలలా
ల ల ల ల ల ల ల ల లాలలా లాలలా లా
ఏ ఎందుకు why ఇలా నాకు మాత్రం ఎందుకిలా
తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా
తప్పే కానీ ఒప్పు కూడా తప్పైపోయేనిల్లా (why)
ఏ ఎందుకు ఎందుకిలా ఎందుకని ఏ (why)
ఏ ఎందుకు ఎందుకిలా తప్పు తప్పై ఏ (why)
ఏ ఎందుకు ఎందుకని అయిందిలా (why)
ఏ ఎందుకు ఎందుకని నా కర్మ కాలే (why)
ల ల ల ల ల ల ల ల ల ల ల ల లాలలా
ల ల ల ల ల ల ల ల లాలలా లాలలా లా
ల ల ల ల ల ల ల ల ల ల ల ల లాలలా
ల ల ల ల ల ల ల ల లాలలా లాలలా లా