ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చేర్చును నిన్ను గూటికి ఈ గుంతల్లున్న దారి
నడిపించు నిన్ను కాటికి ఈ తప్పులున్న గాడి
ఎప్పుడు దేని ఎంపికో నేర్పదుగా ఏ బడి
వెలుతరంతా దాచిపెట్టే నిజం లేని నీడ ఇది
తప్పులన్నీ కప్పి పుచ్చే అందమైన చీకటి ఇది
ఒకొక్కటి అల్లుకుంటూ కమ్ముకుంది రాతిరి
పోతు పోతూ ముంచదా నిన్ను పీక లోతుకి