ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ నీ చూపులో తగిలింది గూగ్లీ

ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ అత్త చెయ్యి ఎస్తే నేనే నీ ఫ్యామిలీ
అడిరే అరటి ఆకు గోంగలి నిన్ను చూస్తుంటే పెరిగింది ఆకలి
గుండెల్లో దంచావే రోకలి ఆజా నేర్పిస్తా సరసాల గిలిగిలి
ఎవడి పంచుల్లోనా ఎక్స్‌ట్రా కిక్ ఉంటాడో వాడే నా మొగుడు అయ్యే బ్రూస్ లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ నీ చూపులో తగిలింది గూగ్లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ అత్త చెయ్యి ఎస్తే నేనే నీ ఫ్యామిలీ
కంట్లో హెడ్‌లైట్ కొడతాందే పొరి కన్నే అందాల టెంపో ట్రాలీ
పగలే గుడ్ నైట్ చెప్పాలంటాడే ఉడుకు చిన్నోడీ ఊపిరి గాలి
మెయిన్ హూన్ మాంగో జెల్లీ మీతా బెల్లం పల్లీ
కొంచెం కొంచెం గిల్లీ నొరారా లాగించు డైలీ డైలీ
ఆ జెల్లో టెంట్ ఏ తీశీ పూల జెండా చేసి జల్సా చేసే వాడే బ్రూస్ లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ నీ చూపులో తగిలింది గూగ్లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ అత్త చెయ్యి ఎస్తే నేనే నీ ఫ్యామిలీ
మైండ్ మెంటల్స్ ఏ నీ మాస్ లుక్స్ది ల్ లో దించావే పిస్టల్ గోలి
ధుమ్ము దులిపేవే నువ్వు వేసే స్టెప్స్హా ట్స్ ఆఫ్ అంటాడే పిల్లా నెమలీ
చైనా చెక్కర కెలీ తీసుకొచ్చా డోలీ
కట్టుకుంటా తాళీ పక్కాగా నువ్వే నా ఆలీ ఆలీ
ఎవడి చూపు పడితే పిండే పండవుతాడో వాడే నా సుడిగాలి బ్రూస్ లీ