LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naake Ne Nachesthunna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నాకే నే నచ్చేస్తున్నా నాకే నే ముద్దొస్తున్న నువ్వ్వంటూ నాలోకొచ్చి చేరాకా
నన్నే నీ కిచ్చేస్తున్న నీ వైపే వచ్చేస్తున్నా నా మనసు నడిపిస్తున్న నీ దాకా
ఇంకో జన్మల్లె అనిపిస్తుంది సంతోషం
ప్రేమే నీలాగ ఎదురైంది నా కోసం
అడిగానని అనుకోకుర నన్ను నిలుపుకో నీ సరసన
నాకే నే నచ్చేస్తున్నా నాకే నే ముద్దొస్తున్న నువ్వ్వం టూ నాలోకొచ్చి చేరాకా

చెక్కిళ్లలో మందరాలై పరచుకున్నది బృందావనం
ఎక్కిళ్లలో రాదమ్మల తలచుకున్నది నిన్ను నా యవ్వనం
అన్ని భావాలు మాటల్లోనే తేలేను అర్ధమయ్యేలా నీతో చెప్పుకోలేను
నువ్వే తెలుసుకో జత కలుసుకో నిన్ను కలవరించే కలలలో
నాకే నే నచ్చేస్తున్నా నాకే నే ముద్దొస్తున్న నువ్వంటూ నాలోకొచ్చి చేరాకా

తుమ్మెద ఝం ఝం తుమ్మెద ఈ నల్లనివాడు అల్లరివాడే తుమ్మెద
తుమ్మెద ఝం ఝం తుమ్మెద నిండు నీలాల కనుల్లో నిద్దర్న్ని దోచాడే తుమ్మెద
మీసాలు గుచ్చాడే తుమ్మెద ముద్దు మోసాలు చేసాడే తుమ్మెద
వాటేసుకున్నడే తుమ్మెద వెండి వడ్డాణం ఇచ్చాడే తుమ్మెద
తుమ్మెద ఝం ఝం తుమ్మెద నిండు నీలలో కనుల్లో నిద్దర్నీ దోచాడే తుమ్మెద

WRITERS

RAMAJOGAYYA SASTRY, SAI KARTHEEK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other