LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrac...

•

2017

Madhurame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలీ
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురం లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మాయమరచిందిలే

కాలం పరుగు ఆపి వీక్షించే అందాలే
మోహం తన్ను మయంొంది శ్వాసించే గంధాలే
ఊరించే రుచులని మరిగి
ఉడకించే తాపాలే
ఉప్పెంగే ఊపిరి సెగలూ
కవించే దాహాలే
మౌనంగా
మధువల జడిలోన
పులకించీ ప్రాణాలీ
మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే

వీచే గాలులు దాచి
చెప్పినే గుస గుసలీ
చూసే ముసి ముసి నవ్వులు
చేసే బాసలనీ
వాసమయి ఆనందపు లోగిత
అరుదెంచీ ఆకాశం
సాగామీ ఈ సాగరమందే
ఆగుపించే ఆసాంతం
తీరం ముగిసిన ధారమ్
తీర్చే ఏదా బారాలే
మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలీ
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురం లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మాయమరచిందిలే

WRITERS

RADHAN, SHRESHTA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrack)

2017

01

Emitemitemo

Radhan

02

Madhurame

Radhan

03

Dhooram

Radhan

04

Telisiney Na Nuvvey

Radhan

05

Mari Mari

Radhan

06

Oopiri Aaguthunnadey

Radhan

07

Gundelonaa

Radhan