LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kattanduko Janaki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఈ పాట
ఊరి మీద వాడు తిరిగే ఉద్దెగలకు
గల్లీల పొంటి తిరిగే చిల్లర గాళ్లకు
బాజార్లు వాటిని తిరిగే బట వాళ్ళకు
దిమాక్ లేని దేవుడి దిమాక్ గాళ్లకు
మా దొంగల కొడుకులకు అందరికీ అంకితం అంకితం అంకితం

ఏ డాడీ మంచి మాట్లాడు చెప్తున్నా
మమ్మీ నువ్వే చెప్పె
ఇలాంటి కొడుకులని ఏమని పిలుస్తారు? చేతగాని కొడుకులు
లైఫులో కాదు ఫీచర్లో చూడరాదు మొఖము

అరె మామా కాలి ఉరుకుడాయరా
అయ్యలేమో వెనకబడి తరుముడాయరా
అరే రామా ఫుల్ గడిబిడాయరా
మనకి లాగులనే సగం తెలిసి చున్నా మాయరా

అంగీలు పూరా లూజ్ ఉంటాయి
ప్యాంట్లకేమో ఆడ ఈడ పొక్కలుంటాయి
నెత్తి మీద పరగండి రంగులుంటాయి
సైలెన్సర్ కూడా విరిగిన బండ్లుంటాయి

నాయల్ది నమస్కారం నాన్నగారు
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో నాయల్ది

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో జానకి నాయల్ది

ఏ ఏ ఏ ఏ జానకి
ఏయ్ ర
ఏ ఏ ఏ ఏ జానకి

చిందగంతా ఇయర్ బడ్స్ శవులకు ఉంటాయి బ్రో
పాన్ డబ్బా పన్నెండు వందల ఖాతాలు ఉంటాయి బ్రో
అరే Minimum రెండు మూడు లవ్వులు ఉంటాయి బ్రో
Instagram లో పేరుకొక్క IDలు ఉంటాయి బ్రో

అరే క్యా తోభి సంజేరా అంకో మాకి కిర్కిరి

గుట్కాలు గుంజి తిక్కలేప్తాం
మేము కచ్చగొడతా లుచ్చగాళ్ళం అవుతాం

పబ్బులల్లో తీన్ మారేస్తాం
పతంగుల పండుగకు తీచేళ్ళు వేడతం

అయ్యే లోంగ వెట్టి వైపు మీద రెండు పీక్తర్
అయిన ఎగరేసి తిరుగుతాం మేము కాలర్
Breakup లైనా గాని దావాతిస్తాం
Loverలు ఉన్నా గాని దాన్ని దీన్ని గెలుకుతుంటాం

హే హాయ్ హే హాయ్ హే హాయ్
అబ్బా ఒక్కసారి Reply ఇయ్యచ్చుకదా please
అబ్బా నాకు Already Boyfriend ఉన్నాడురా
At least మీ Friend Number అయినా ఇయ్యచ్చుకదా please

నాయల్ది కత్తి అందుకో జానకి

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో జానకి

ఎవరయ్యా ఎంత కొట్టినా Insta లో Messageలు ఆపుదామా( నో నో)
రీళ్లు జూసుడు బంద్ చేద్దామా (నో నో)
Snapchat లో Streak కొట్టక ఊరుకుందామా (నో నో)
PUBGలు ఆడకుండా పండుకుందామా(సమస్య లేదు)
Lighting కొట్టకుండా Dating చేయకుండా
ఓయో Roomలకు పోకుండా Bettingలు కట్టకుండా
అప్పుసప్పు లేకుండా ఊరికేనే ఉందామా (నో నో)

అరే క్యా తోభి సంజేరా అంకో

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో

కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి
కత్తి అందుకో జానకి

కత్తి అందుకో జానకి

WRITERS

KASARLA SHYAM, RR DHRUVAN

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other