గిరిగిస్తే చాలు గీటు రాయియి రో
గరగర లాడే మిరపకాయ రో యారోఓ
ఐశ్వర్య రాయి ని అడిగానా దీపికా పదుకొనె అన్నానా కత్రినా కైఫ్ ఏ అవసరమా
అరె దిళ్లుని జిల్ అని గిల్లె పిల్లే నాకే ఇప్పుడు కావాలె
వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో
వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేడుందో
గిరిగిస్తే చాలు గీటు రాయియి రో
కొన్ రే కొన్ రే ఎక్కడో నా ప్రియతమా
డున్ డు నా డున్ డు నా జాడ కాస్త చెప్పుమా
జిందగీ కి రాహుమే జంట కట్టు లాక్కొని
ప్యార్ దేరా తాహోమే కాస్త నువ్వు ప్యార్ దే
ప్యార్ దే ప్యార్ దే ప్యార్ దే ప్యార్ దే
ఈ ప్రేమ అనేది పేడ లాంటిది ఉండగా చుడితే గొబ్బమ్మ అవుతాది
నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతాది గోడకేసి కొడితే పిడకవుతుంది
అంటే నా ఉద్దేశం ఎలా మొదలవుతుందో ఎలా ఫినిష్ అవుద్దో తేలిదు
బైక్ బ్యాక్ ది కల పెంచేది ఇంటి ఫ్రంట్ ని వెలిగించేది గంట గంటకి విసిగిన్చేది ఆ గుంట యాడుందో
వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో
లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేదుందో
గిరిగిస్తే చాలు గీటు రాయియి రో
మనసిచ్చిందంటే మబ్బుల్లో స్టెప్పులేస్తా
ముద్దిచిందంటే ముంగిట్లో ముగ్గులేస్త
వాటేసిందంటే వండేసి వడ్డించేస్తా దీనవ్వా యాడుందో
వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో
లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేదుందో
గిరిగిస్తే చాలు గీటు రాయియి రో
గరగర లాడే మిరపకాయ రో యారోఓ