మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కుంగ్ ఫు కుమారి కట్టు కోసారి
అడిగేస్తునవ్వే అత్తారింటికి దారి
ఓ కుంగ్ ఫు కుమారి కట్టు కోసారి
అడిగేస్తునవ్వే అత్తారింటికి దారి
ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫెరారీ
గ్లోబ్ అంతా తిరిగి ని ముందే బ్రేక్ ఎహ్స్స
ఐస్ అల్లా కరిగి ఐ లవ్ యు చెప్పేశా
నా లైఫ్ ఉ కె నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కం ఆన్ కం ఆన్ చలో లేంగే ఫోటో ఫోటో
చలో చలో లెట్ జస్ట్ గోటో ప్లూటో ప్లూటో
చబ్బీ చబ్బీ చంపళ్ల జిలేబి కో టౌన్ ఏఏ ఉంది
చిట్టి చీమై దూకేస్తోంది న స్వీట్ టూత్
రచ్చ రచ్చ కాండలో సూర్యకరం దిష్కియోం అంది
డాల్బీ లోన రీసౌండ్ అయింది నేడు
నా బాడీ టాటూ ల అత్తుకొవ్వే కూసింత
ని మెడలో డైమండ్ లాకెట్ నిన్నైవుంటా లైఫ్ అంతా
నా కంటి కాజల్ ల అంటుకుందే నువ్వు అంతా
ని కల్లో కుర్చీఎఫ్ ఏసేసి బజ్జునంతా
ఎంటర్ ది డ్రాగన్ కవుగిలలోకీ
మూన్లైట్ మారెళ్ల విమానం అయి వచ్చే మంటా
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా పిళ్లా అయిపోయేదే
నీకు నాకు లవ్ ఏఏ సెట్ అయిపోకుంటే
నీలి నీలి ఆకాశం ఫట్టా ఫట్ ఉ బ్లాస్ట్ ఆయియేదే
నీకు నాకు అడ్డంగా బజ్జున్టే
ని సిక్సర్ చూపులో ని అతడు ముడులో
నా సిల్లీ సిగ్గే చీకట్లోకి సైడ్ అయిపోతాందా
ని చుక్కలు రెక్కలొ నేన్ను పక్కల పరిచేస్తా
నా సింగల్ రంగుల బటర్ఫ్లై నువ్వు అంట
చిరుతలే నువ్వు పెంచేసుకున్నా
చిరునవ్వే చిందించే నే చిట్కా నిన్నేఅంట
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్