LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Santhana Prapthirasthu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ All the best

నెత్తిన జిలకర బెల్లం బెట్టు మంగళసూత్రం మెళ్ళోన కట్టు
లక్షలు పోసి దావత్ పెట్టు కొత్తగ వేరే కాపురం బెట్టు
నీదేమో నైటు షిఫ్టు నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు
వీకెండ్లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలు కట్టు
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ All the best

ఎంజాయంటూ లేటు మొదట్లోనా
బర్డెన్ అంటూ ఫైటు చివర్లోనా
కాయ కాసేదుందా అని మీ ఇంట్లోనా
లోపం అబ్బాయిదేనా అని వాళ్ళింట్లోన
గుళ్ళు గోపురాలు స్టార్టయ్యేనా
తాయెత్తొచ్చి చేరే
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ All the best

రంపప్ప పరపర పప్పర పరపర రంపప్ప పరపర ర్ ర్ ర్
రంపప్ప పరపర పప్పర పరపర రంపప్ప రంపప్ప రంపప్ప పరపర

రాని ప్రెగ్నెన్సీకై పోరాటమే డాక్టర్ కన్సల్టెన్సీ మోమాటమే
సూదులేమో పొడిసి ఆరాటమే ఫీజులేమో తడిసి ఓ దుఃఖమే
టెస్ట్ ట్యూబ్ బేబీ పాసయ్యేనా బడ్జెట్ నెల తప్పేనా
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ All the best

తననానే నననే తననానే నననే
తననానే నననే తననానే నననే

సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు (తననానే నననే తననానే నననే)
సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ All the best (తననానే నననే తననానే నననే)

WRITERS

Kasarla Shyam

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None