LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyrics
అధర నా గుండెలధార నిదుర
కంటికి రాదు మధుర వెన్నెల గాచి
సెనులధార ఈ చిన్నదోస్తే పగలు వెన్నెల
గాసేను గధార
బొమ్మోలే ఉన్నదిరా పొరి
బోం బోంబాట్ గుండిరా నారి
లడ్డోలే ఉన్నదిరా గోరి
లై లైలప్ప బుగ్గలది ప్యారి
బొమ్మోలే ఉన్నదిరా పొరి
బోం బోంబాట్ గుండిరా నారి
లడ్డోలే ఉన్నదిరా గోరి
లై లైలప్ప బుగ్గలది ప్యారి
ఎదికెల్లి ఊడిపోయిందీ మిస్సు
దీనీ నవ్వుతోనే ఎలిగిపోయే యూ ఎస్ ఊూ
నడుమున జూస్తే
అరేరేరే
నడుమున జూస్తే నయాగరా ఫాల్సూ
నేను బోత బయలెల్లిపోతా
ఒక్కసారి ముట్టుకుని సచ్చిపోతా
నేను బోత బయలెల్లిపోతా బంచన్ నీ
కాళ్లు మోక్కి సచ్చిపోతా
సచ్చిపోతా

ట్రంపెట్ అల్లే ఒంపులున్న పొరి
ట్రంప్ లెక్కా సంపుతుందిరో నారి
రాంప్ వాక్ చేస్తుకుంటూ గోరి
స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారి

అంధగత్తే ఎవరంటే వయ్యారి పిల్ల
నీొక్కపేరే కనబడదే గూగుల్‌లా
నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టు ఉంటుంది రెండు పక్కల
నువ్వు లిప్పునట్టుగా గొరుగుతుంటే
వయ్యారి పిల్ల
నిప్పు ఎల్తా పుట్టే తేలిసినాది నాకయ్యాలా
నీ తోవకడ మోస్తా నేను వయ్యారి పిల్ల
నన్ను పండిబెట్టీ తొక్కిపోవే చౌరస్తాలా
సొక్కలెక్క సక్కగుంది పొరి
దీనీ సీమట సొక్క సెంటు నాకు వారీ
నన్ను గానీ ఒప్పుకుంటే గోరి
నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా చీరీ
బొమ్మోలే ఉన్నదిరా పొరి
బోం బోంబాట్ గుండిరా నారి

Just shake me out అరే ఓ హౌలే
Just take a look enjoy సాలే

నీ చూపు తగిలితేనే వయ్యారి పిల్ల
మునిగి తేలినట్టు ఉంటుంది కాసీ గనగనలా
నీ ఒంటి గాలి సొకితేనే వయ్యారి పిల్ల
సచ్చిపోయి నిన్ను పుడతానే మళ్లి మళ్లీ
గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్ల
గ్రీన్ కార్డు తెచ్చుకుంటానే తెల్లరికల్లా
మంచి రోజు చూసి రా వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటా నా గుండెలా
వైట్ హౌస్ వన్నెలున్న పొరి
లైట్ హౌస్ లెక్క చూపరాదే దారి
రైట్ హ్యాండ్ పట్టుకుంటే గోరి
నీకు డిస్నీ ల్యాండ్ రాసిస్తా ప్యారి
బొమ్మోలే ఉన్నదిరా పొరి
బోం బోంబాట్ గుండిరా నారి

WRITERS

MANI SHARMA, KASARLA SHYAM KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other