LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bala Tripuramani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
బాల త్రిపురమని నడుం తిప్పుకుని
అలా ఎలా కదిలింది
చూస్తే వెన్నుపూస తానో వెన్నపూస
అనే ఎలా తెలిసింది
తనో కంచి పట్టు నాధా పంచ కట్టు
అయినా జరి కుదిరింది
ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా
బుద్ధుడే ఓ యుద్ధమే
చేసెయ్యడా నిన్ను చూస్తే
అంతగా ఉన్నావని
తెలిసిందిలే నిన్ను గమనిస్తే
సూటిగా తెరచాటుగా
అడిగావుగా నన్నేదో
ఘాటుగా చెప్పనులే
ఆకట్టుకున్నదిక నన్నేదో

ఏ మాత్రము మొహమాటం ఇక లేదనేయనా
నీ మాటలో తెలిసిందిలే లేదే తన మన
వయసుకు తెలియదా (తెలుసులే )
నిన్నే అడగద (గొడవలే )
తడబడి ఆపిన (ఆగదే )
పైగా సరాసరి కలిశాకే
ఏదో ఆత్రమే (కలిగిన )
దానికి అర్ధమే (తెలుపనా )
నీ అంతులేని అంతగా ఆకట్టుకోలేదు నన్నిట్ఠా

నిన్ను దాటని ప్రతి మాటని వినాలనుందిగా
పొరపాటుగా అనుకున్నది అనాలనుందిగా
లెక్కకు అందని తీరిక
గమ్మత్తయిన ఈ గమనిక
ఆపదు ఎందుకో నన్నింకా
నీతో తెగించిన తేలిగ్గా
దిక్కులు దాటినా కలయిక
ఎవరిక తగ్గిన తగదిక
చనువున్నదే కనుగొను నాదే
నీలాంటి అందాన్ని చూసాక

WRITERS

KRISHNA CHAITANYA, MICKEY J MEYER

PUBLISHERS

Lyrics © Raleigh Music Publishing LLC, RALEIGH MUSIC PUBLISHING

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other