LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyric cover art

Nee Kosam(R.P)

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం
ఎప్పుడూలేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఎదో కలలా
నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

నాలో ఏఏ ఇది ఏరోజు లేనిది
ఎదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే నాకని పుట్టుంటావని
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది
వీణె పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వాది మొనాలిసాది
ఈ నిజం ఇక కాదనే
ఏ మాటలు నే నమ్మను

ఎప్పుడూలేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఎదో కలలా
నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

WRITERS

SAHITHI, R.P. PATNAIK, SAI SRI HARSHA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist