కెలికితే ఎవడైన ఫట్టు ఆగుట్టే విక్రమార్క
నక్కి నక్కి చూసే కొక్కిరాల్లని
తొక్కుకుంటే పోయే ఉక్కురేడురా....
నిక్కి నిక్కి పోతూ చిక్కినోల్లని
బొక్క లిక్క దీసి చెక్కుతాడురా
నిప్పుకణికై రగలడా... తగలడా.... కన్నీళ్లు కనిపిస్తే
ఉప్పెనతనై ఉరకడా బరకడా చెడ్డోడు అనిపిస్తే
యోధుడిలాబ్రతికే యోగముకలవాడు
నక్కి నక్కి చూసే కొక్కిరాల్లని
తొక్కుకుంటే పోయే ఉక్కురేడురా....
నిక్కి నిక్కి పోతూ చిక్కినోల్లని
బొక్క లిక్క దీసి చెక్కుతాడురా
మాటకు మాటిస్తడు పక్కా వీడేరా విక్రమార్క
లోకంలో ఏదో పక్కా - ఉంటదిరా మంచను తిక్కా
ఇస్తడుర దానికి రెక్కా - వీడేరా విక్రమార్క