LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Life Of Varun

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Ladies and gentlemen
Boys and girls
Welcome to the ride of
Your life let's go

ఏ twist u లేని story కాదు no way
వీడి life u ఒక్క ముక్కలోన obey
హేయ్ మెల్లమెల్లగా బుర్ర వెలిగేలోపే
ఇంకా అంతలోనే break అయ్యే hope eh
రోజు తాటకల్లే తాట తీసే పోరే
కోటి సూటి పోటీ మాటలతో పోరే
Eighth wonder అంట వీడి life story
వింటే Thunder eh వీడి బతుకు Puncture eh

Puncture eh Puncture eh Puncture eh Puncture eh

గతుకు రోడ్డులో విహరిస్తున్నా
బతకడమే తెలియని కుర్రాడే
ఓహో ఓ నోరు తెరిచి no no అనలేక
ఇరకాటంలో పడిపోతాడే

దూదికన్నా soft వీడేలా

Speak in about him
He is so hazy
Figure in out why life is shady

గతుకు రోడ్డులో విహరిస్తున్నా
బతకడమే తెలియని కుర్రాడే
ఓహో ఓ నోరు తెరిచి no no అనలేక
ఇరకాటంలో పడిపోతాడే
కలల లోకంలో ఉంటాడే

Fuse లేని tube light-eh రా

Think about this drives me crazy
He is A grown man but still a baby

ఏదో ఒక flow లో పడిపోయే
ఏవో ఊహల్లో తేలే
ఏదో ఒక Confusion లోనే
ఉంటూనే Only Your Way
అన్నా వింటాడా లేదే

ఎంతో భయపడతాడే
తన బాటే తడబాటే అంటాడే
కలలెన్నో కంటాడే
తారాతీరం చేరేలోపే
కాలం మారి కాటే వేసే

దూదికన్నా soft వీడేలా

Speak in about him
He is so hazy
Figure in out why life is shady naaa nannaa naa nannaa naa

WRITERS

PRANAV CHAGANTY, PRASHANTH R VIHARI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist