LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Telugu Flow

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Yeah Telugu Flow 2023 You're not ready for this Let's go

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్ ఇదిగో

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్ ఇదిగో

తెలుగు ఫ్లో అభినవ పదముల మెరుపులు బ్రో
కలము పడితే ఈ చట్టం వణకదా చుట్టం వణకదా
పాపం ఎరుగని వారే వేటగా మారే ఓటుగా మారే
దానికి కారణం అయిన వారే దారుణ మారణకాండగా మారే
స్లో డౌన్ ఫ్లో చుట్టుకుపోదా
తెలుగోడి ఫ్లోలో కొట్టుకుపోవా
ఎత్తుకుపోయే ఫ్లో ఆగదులే ఇక ఆపదలే
కసిగా పగనే తీర్చుకుపోతా (పశుపతి)
నా దారి రహదారి యే
గెట్ ది ఫక్ ఔట్టా మై వే
ఇదిగో ఇదిగిదిగో ఇనుకో
ఇది ఓవర్‌జోన్ బ్రో ఫ్లో ఓ రంపం
నో అడ్డుతప్పుకో ఇది నా రంగం
తోపులకే తోపు అభినవకవి
మెటాఫర్స్‌తో మెదడు ఓవర్‌లోడ్ అయ్యి
మిగులును శూన్యం

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్ ఇదిగో

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్ ఇదిగో

రా రా కారం పెడతా నీ ర్యాప్ ఏ కోసి
నీ ఫ్లో గజాలా ఫ్రం వాషింగ్టన్ డీసీ
నీ బార్స్ కంటెంట్ మెక్‌డోవెల్ మూర్తి
నా ర్యాప్ కటౌట్ ఖైదీలో కార్తీ
లోకల్ స్వాగ్ ఫ్లో రాగి సంగటి
నేను అండర్‌రేటెడ్ లైక్ రాయుడు అంబటి
నా ఫైర్‌తో తగలెడతా ర్యాపర్ల లంకని
రోట్ట ర్యాప్‌లు ఆపి వచ్చి నాకండి సంకని
ప్రాసల బాసు రా ఏకే పెంచెరా బాడీలో వేడే
పంజాల పడకే లేడీ పదాల పవర్ ఏకే ఫోర్టీ సెవెన్ తూటా
లేజీ ఫోనీలతో ఆట ఖతం
నేనో హంటర్ బే సి/ఓ అంబర్‌పేట్
ఇది అభినవకవి వేట
నరనరాన తెలుగు భాష

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్ ఇదిగో

తెలుగు ఫ్లో ఈ అభినవకవి ర్యాప్ ఇనుకో
తెలుగు ఫ్లో టీఎస్-ఏపీ స్వాగ్

ఇది స్వాగ్ ఇది స్వాగ్ ఇది స్వాగ్ ఇది స్వాగ్

పాట పాడినా ఫ్లోనే
మాటలాడినా ఫ్లోనే
తెలుగోడి అసలైన పొగరు తెలుగు భాషలోనే
నా భాషే నా పొగరు

WRITERS

Pranav Chaganty

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other