ప్రెజెంటింగ్ ది పానీపూరి సాంగ్
వూఊఊ యే హియర్ వి గో లిసన్ అప్
ఇంటి ముంగటున్నది పానీపూరి రోజు రెండు ప్లేట్లు బుక్తా నేను ఖాళీ డోరీ
ఆడు చనా ప్యాస్ తెచ్చి సొంటి పానీ లోన ముంచి పెట్టేయ్ తిన్నంక అడుగుతా ఖాళీ పూరి
అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా
జానీ గానీ పానీపూరి చనా గరం చెయ్యమంటూ అడిగినా
జర్రా ప్యాస్ దాల్ అంటూ మోరిగినాగింతలో
ఓ పోరి ఫోన్ లోని సో సారీ నీతోని లేదోయి ఏ దోస్తీ పో వోయి అన్నది
టోన్ మార్చకుంటే నీకు చెప్పు దెబ్బ అన్నది ఫోన్ పెట్టినాక ఆమె రప్పా రప్పా తిన్నది
మళ్లీ ఆమె అన్నది భయ్యా ఆనియన్స్ దాలో
కళ్ల నీళ్లు కారుతున్నా ఔర్ స్పైసీ కరో అంటూ నీళ్లు తుడిచేరా
రాజధాని లోన రోజు పానీపూరి బండి కాడ
పానీపూరి బుక్కెటోళ్లు కొందరు ఖాళీ పూరి బుక్కెటోళ్లు కొందరు
ఖాళీ పానీ తాగేటోళ్లు కొందరు ఆడ బాతకని కొట్టేటోళ్లు కొందరు
అయ్యినంక సక్కగా పోతరా అంటే ఆహా
రెండిట్ల బటానీలు తక్కువచ్చినై నాక్ గిట్ల ముక్కలైన పూరిలచ్చినై
తీరా ఆడు ఏషినంక పోరగాడు అంటడింక పానీ తోడా దాలో ఖాళీ పూరి దేదో