LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Entha Kaalam?

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎంత కాలం వేరే భాష భజన చేయడం
ఎంత కాలం సొంత వారిని అణగదొక్కడం
ఎంత కాలం ఏదో ముసుగు లోన బతకడం
ఎంత కాలం ఇంకెంత కాలం
(ఎంత కాలం) తెలుగు ఊబిలో పడుండడం
(ఎంత కాలం) తెలుగుకి ఊపిరి ఆడకుండడం
(ఎంత కాలం) నా తెలుగు భాష బానిసత్వం

ఎంత కాలం ఇంకెంత కాలం

ఎంత కాలం తెలుగు వాడి ఇంటిలోన గాడ (అంధకారం)
తెలుగు ఎదుగుదలకి పనికిరాని (వింత గానం)
చూడు అభినవకవి ఇంద్రజాలం
చీడ మాయం మార్పు ఖాయం

అవసరం లే నాకు సాయం

క్షణికావేశము కానే కాదిది
చిరు కవనములతో పోనే పోదిది
తరతరాలుగా నరనరానిలా తెలుగు జాతిని అనిచేది రోగాలివి

Hey yo here we go this is real shit yo yo yo
అని మొరిగినోడే ఓ rapper అంటూ నరనరానా నిండెను తెలుగోడిలో
విరుగుడు ఎరుగని (ఆ రోగులకే) ఈ అభినవకవి (ఓ prescription)
అభినవకవి అను ఓ అధ్యాయము వెలుగుల తెలుగుకు (అది inception)
ఎంత కాలం వేరే భాష భజన చేయడం
ఎంత కాలం సొంత వారిని అణగదొక్కడం
ఎంత కాలం ఏదో ముసుగు లోన బతకడం
ఎంత కాలం ఇంకా ఎంత కాలం చల్
(ఎంత కాలం)తెలుగు ఊబిలో పడుండడం
(ఎంత కాలం) తెలుగుకి ఊపిరి ఆడకుండడం
(ఎంత కాలం) నా తెలుగు భాష బానిసత్వం

ఎంత కాలం ఇంకెంత కాలం

It's about time that I lyrically demolish them
Thinking about sparing them
Nah not again
Speaking about demolishing, letting you know I'm on a spree
बहुत हो गया अंग्रेज़ी (ले बेटा कान बहरे)
తెలుగు వాడ్ని మెచ్చుకోక కళలు పట్టించుకోక
తెలుగు జాతి వెలగలేదని అంటూ నువ్వు హెచ్చు పోక
ఎంత పట్టు లాగినా వంకరేగా కుక్క తోక

వేరే భాషలొల్ల ఉచ్చ తాగు పోరా పిచ్చి

ఇంగ్లీష్ రాక కాదు అందులో (కిక్ లేక)
తెలుగు తక్కువంటే నీకిదే నా (ప్రేమలేఖ)
వేరే దిక్కు లేక ఏమీ ఖర్మ సోదరా
తెలుగుని ఎరగనోళ్ల మీద (ఎందుకంత మోజురా)
తమ్ముడు తమ్ముడు (అని కింద నాకుడు)
ఆపినా ఆపకున్నా (ఆడు నిన్ను డేకడు)
ఎవడు లేపడు (నువ్వు ఎంత కింద పడ్డా)
ఎక్కడికెళ్లినా (తెలుగోడే నీకు అండ)
ఎంత కాలం వేరే భాష భజన చేయడం
ఎంత కాలం సొంత వారిని అణగదొక్కడం
ఎంత కాలం ఏదో ముసుగు లోన బతకడం
ఎంత కాలం ఇంకెంత కాలం చల్
(ఎంత కాలం) తెలుగు ఊబిలో పడుండడం
(ఎంత కాలం )తెలుగుకి ఊపిరి ఆడకుండడం
(ఎంత కాలం) నా తెలుగు భాష బానిసత్వం

ఎంత కాలం ఇంకెంత కాలం

నర నరాన తెలుగు భాష

WRITERS

Pranav Chaganty

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other