పాకిటోన్ డ్రంకార్డ్స్ కే వస్తే హై యే గానా (యే గానా)
తాగి లొల్లి జేస్తుర్రు శానా (ద్రామి లొల్లి)
యెమ్మటే ఓ బందిఖానా లోన ఏసి కుమ్మరా కళ్లి భైరి గుంజరా (చల్ హాట్)
పాకిటోన్ డ్రంకార్డ్స్ కే వస్తే హై యే గానా( యే గానా)
తాగి లొల్లి జేస్తుర్రు శానా (ఉష్)
యెమ్మటే ఓ బందిఖానా లోన ఏసి కుమ్మరా కళ్లి భైరి గుంజరా
నమస్కారం ప్రణవ కవన దినపు స్వాగతం
ఈ వారం అంశం తాగుబోతు గాళ్ల ఆగడం
ఆళ్ళు తాగి తూగి మా దిమాక్ ఖరాబ్ చేసినా నే గమ్మున చూచినా
చూసి ఆని పక్కకెళ్లి సక్క నేడు చుప్పు చాపు పోతున్న గింతలో
యెడికి ఉరుకుతున్నావంటూ బురుగు జుట్టు పాకిటు రమ్మంటూ నన్నిటు
ఇడిశినా అరిశినాడు ఆడు అమ్మ అయ్య తిట్టుకుంట
నేను పోయిన కళ్లి భైరి గుంజినా కూలీ సల్లబడ్డాడు
రోజు లొల్లి పెట్టే ఈడు ఏ తల్లి బిడ్డడో ఆ తల్లి ఎట్ల కన్నదో
ఆశలెన్ని ఉన్నవో గాని ఈని మీద గింత ధ్యాస లేకున్నది
ఇండియా ల ఇప్పుడంతా గిదే సీన్ ఉన్నది
తాగి తూగి నూతి జూసి మూతి మూసి దూకి సావ్
తాగి నువ్వు తీసే ప్రాణాలు ఏం జేసినా తిరిగి రావు
నువ్వు మత్తులోన ఉంటావు ఆళ్ళు నెత్తురోడుతుంటరు
ఆళ్ళ చెంత ఉన్న ఆశలన్నీ నెత్తురెంట పాయెరా ఎప్పుడు గిదీ ఆగేరా
అదుపులోన ఉంటే జాతి గతులు గిట్ల మారేరా
గుడ్లగూబ లెక్క పోరి సుట్టు తాగి తూగి మూగి
మత్తులోన చేత్తావు పోరి తోన చెడ్కాని
వారి కాన్ భైరి పెట్టే చెంప మీద ఓ నిశానీ
ఆ నిశానీ మరువనీకి ఇంటికి తాగి పోతావు
తాగినాక నోటి మాట మారుతాది గోల గా ఫుల్లు తాగి తల్లి మీద అరిచుడెందిరా హౌలా గా