పగలే జాబిలి నేలపై నడిచే తారలా
అరెరే పున్నమి వెన్నెలా మెరుపా
పగలు రాత్రి గుర్తొచ్చేంత అందగత్తా
కలలోకొచ్చి గిచ్చుతుంది గుండెనిట్టా
కుంచెలమీద గీసుకున్న బొమ్మలాగా
నయనం దాటి వెళ్ళిపోని చందమామ
అడుగే పడదే తననే దాటి పోదామన్నా
వెనకే వెనకే అడుగేస్తున్నా దగ్గరైనా
కుదుటే పడదే చెబితే వినదే లోకమైనా
తననే తననే చూపుతుంది ఏ చోటైనా
ఏమి చెప్పనే చెలియా చెలియా
ఏమి చెప్పనే చెలియా చెలియా
రాస్తుంది తన పేరే.. మైకమా
మంత్రంలా మారిందే..ధ్యానమా
ఏమి చెప్పనే చెలియా చెలియా