జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా
జారింది కొప్పు చూసుకోవమ్మా
నువ్వెంత ఆపినా వద్దంటు చెప్పిన
నేజారు నాకు సందె పొద్దమ్మొ
చేయే జారిందో కాలే జారిందో
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా
సూదంటురాయి వొళ్ళు నీదమ్మో
నిన్నంటు కుంటె వదిలి పోనయ్యో
ఉవ్విళ్లు ఊరించే పూవంటి పెదవుల్లో
పల్లున్న వెండి పళ్లెమిదిలే
ఒక్కొక్క పండు వొలుచుకుంటాలే
మాటల్లొ దింపేసి కమ్మంగా ముద్దిస్తే
సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా
సరసాలూరే అందమంత జాలువారి జారిందమ్మ