LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Simhamanti Chinnodey

2015

Gappu Chippu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు ఎప్పుడు ఎప్పుడు

నువ్వు కానరాకపొతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు

ఇటుకపై ఇటుక వేస్తె ఇల్లు కట్టుడు నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు నీ పక్కలోన గుండె తోని గుండె గిల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా మంచులా కరగాదీసుడుఅమ్మో ఎన్ని కళలు ఉన్నావయ్య నీకు పిల్లడు ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు ఎప్పుడు ఎప్పుడు

WRITERS

MANI SHARMA, SUDDHALA ASHOK TEJA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other