LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrac...

•

2017

The Breakup Song

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని
తెలిసేనే నీ నేనే నీ నేను కానని
నాలో సగం ఇక లేదూ అని ఆ నిన్నలే నన్ను చూసి నువ్వేలే
మరునాడు అన్నదే ఇక ఉందబోదని అన్నదీక్షణం
నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే
గుండెల్లో మండే నిప్పై చేరావే

ఊహలకే తెలియనిదే జరిగేనులే ఇప్పుడిలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
తప్పు ఏదో జరిగేనె రెప్ప పాటులో ఓహ్
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే
నువ్వు లేనిదే మరి నేను లేనని అన్న ఈ క్షణం
నా అంతం నువ్వే నా పంతం నువ్వే
నా పంతం ఎంతా ఈ విశ్వమంతా
నా అంతం నువ్వే నా పంతం నువ్వే
నా పంతం ఎంతా ఈ విశ్వమంతా

This is what you wanna see my why
Lady you know how it feels me ah
Day n night all the time every day
Killing myself my lady you know
I Lost my world somewhere You know where is it
I’m dying all the day Loosing my patience down
Can anyone just tell me who am I
Better kill me I don’t need this shit

తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని
తెలిసేనే నీ నేనే నీ నేను కానని

WRITERS

RAMBABU GOSALA, RADHAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrack)

2017

01

Emitemitemo

Radhan

02

Madhurame

Radhan

03

Dhooram

Radhan

04

Telisiney Na Nuvvey

Radhan

05

Mari Mari

Radhan

06

Oopiri Aaguthunnadey

Radhan

07

Gundelonaa

Radhan