ఊరికొక్క రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఇక బామ్మ తాత అమ్మ అబ్బా పిల్లల పెయిను
Morning మంగళసూత్రం మ్రోగే నాద స్వరం
Family song finally start
హే గిఫ్ట్ లుతేని గెస్టులెవరకి entry లేదు
ఊరికొక్క రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఇక బామ్మ తాత అమ్మ అబ్బా పిల్లల pain-u
Honeymoonకెళ్లే మగడా Romantic హీరోవేరా
సంసారం అర్థమవని action heroవిరా
ఈ love fight రెండు route ఉంటె కదా
నీ భార్యా బర్తుడే కి సెలవే పెట్టి పదా
తండ్రి తల్లి వీడి మేము వచ్చేసాము
ఫ్రెండ్సు డ్రింక్సు వదిలేయ్ రా మాము
Reason లేని పెళ్లే హం ఫట్టు life shit-u
హే ఊరికొక్క రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఇక బామ తాత అబ్బా అమ్మ పిల్లల పెయిను
Morning మంగళసూత్రం మ్రోగే నాద స్వరం
Family song finally start
హే గిఫ్ట్ లుతేని గెస్టులెవరకి entry లేదు