ఆనంద ఋతు వసంతముల ఆగమన విధిరా
నీ రూపు గని మా యదలలో యవ్వనాలే అలలెగసేరా
ఎందరమ్మలో దేవకీ నందన ఈ వరమేది మరువరికి కైనా
ఎందరమ్మలో దేవకీ నందన ఈ వరమేది మరువరికి కైనా
మావోడి పాపగా నీవిటు చేరుట ఎన్నటి పుణ్యమో కన్నా
అల్లరి తీరగా ఆటలు ఆడరా గోకులమంతా నీదనుకో కన్నా
ఈ రాక విని గోమాతల పాలు ఊరెనవిరా
మా ఇంట చిరు గజ్జెలెన్నెన్నో చేరగ తహతహ మన్నేరా
గా మా ప గా మా గా స స ద స నీ ప మా ని స గా
గా మా ప గా మా గా స స ద స నీ ప ప ని స గా
ఆకలి కేకవై అలకలు పూనగా మురిపించుమా ముద్ద తినిపించుమా
ఆవులింతలైన నీవు అలసిన వేళనా అరుదెంచుమా లాలి వినీ పెంచుమా
నీ కాలి అందియల సందడి దానేదో
మాయెద సవ్వడి మ్రోగెరా కన్నా
వటపత్రశాయివై అందగ నీవుండా
ఏ చింత మా చెంత రాదురా కన్నా
స సా ని స ని ప ని ప గా మా ప గా మా గా స స ద స నీ ప మా ని స గా
గా మా ప గా మా గా స స ద స నీ ప ప ని స గా
స ప మా మా రి గా మా ప ద ని దా ప మా గా గా మా ప ద ని దా ప మా గా